Muhharam | మొహరం ఊరేగింపులో విషాదం నలుగురి దుర్మరణం

Muhharam విధాత, జార్ఖండ్‌ రాష్ట్రంలో మొహరం ఊరేగింపు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైటెన్షన్ విద్యుత్తు వైర్లు తగలి నలుగురి దుర్మరణం చెందగా, మరో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఊరేగింపులో ముందు భాగాన ఉన్న వారు హెచ్చరికలతో అప్రమత్తమైనప్పటికి తప్పించుకునే క్రమంలో వారి చేతుల్లోని పీర్‌ కు విద్యుత్తు వైర్లు తగలడంతో క్షణాల్లోనే గుంపులో ఉన్న నలుగురి దుర్మరణం చెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Publish Date - July 29, 2023 / 12:54 AM IST

Muhharam

విధాత, జార్ఖండ్‌ రాష్ట్రంలో మొహరం ఊరేగింపు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
హైటెన్షన్ విద్యుత్తు వైర్లు తగలి నలుగురి దుర్మరణం చెందగా, మరో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఊరేగింపులో ముందు భాగాన ఉన్న వారు హెచ్చరికలతో అప్రమత్తమైనప్పటికి తప్పించుకునే క్రమంలో వారి చేతుల్లోని పీర్‌ కు విద్యుత్తు వైర్లు తగలడంతో క్షణాల్లోనే గుంపులో ఉన్న నలుగురి దుర్మరణం చెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.

YouTube video player