ప్ర‌పంచ యాత్రికుడిని అచ్చం దింపేసాడుగా.. ఏం టాలెంట్ రా బాబు..!

  • By: sn    latest    Oct 16, 2023 3:56 AM IST
ప్ర‌పంచ యాత్రికుడిని అచ్చం దింపేసాడుగా.. ఏం టాలెంట్ రా బాబు..!

యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండేవారికి ప్రపంచ యాత్రికుడు.. నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఏడు ఖండాలు, ఆరు ప్రపంచ వింతలు, అమెజాన్ అడవులు, ప్రపంచ విడ్డూరాలు ఇలా ఎన్నింటినో త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్ర‌జ‌ల‌కి చూపించాడు.