Home
»
Latest
»
Ott This Week Ott And Theater Movies And Web Series Hotstar Zee5 Aha Netflix Amazon Prime Sony Liv Youtube
OTT: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
విధాత: వేసవి వచ్చేసింది. పరీక్షల సీజన్ కావడంతో పెద్ద సినిమాలేవి థియేటర్లలో విడుదలకు ముందుకు రావడం లేదు ఈ వారం ఇర డజను సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ నాని నటించిన దసరా మాత్రమే పెద్ద సినిమా పైగా నాని మొదటిసారిగా పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమయ్యాడు. దీనితో పాటు ఒకటి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం విడుదల అవుతుండగా మిగతావి చిన్న చిత్రాలు ఇక ఓటీటీల్లో ఈ వారం 30కిపైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనుండగా ఎక్కువగా […]
విధాత: వేసవి వచ్చేసింది. పరీక్షల సీజన్ కావడంతో పెద్ద సినిమాలేవి థియేటర్లలో విడుదలకు ముందుకు రావడం లేదు ఈ వారం ఇర డజను సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ నాని నటించిన దసరా మాత్రమే పెద్ద సినిమా పైగా నాని మొదటిసారిగా పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమయ్యాడు. దీనితో పాటు ఒకటి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం విడుదల అవుతుండగా మిగతావి చిన్న చిత్రాలు
ఇక ఓటీటీల్లో ఈ వారం 30కిపైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనుండగా ఎక్కువగా ఇంగ్లీష్, హిందీనే ఉంన్నాయి. తెలుగువి తక్కువగా ఉన్నాయి. వీటిల్లో ముందుగా ఎప్పటి నుంచో అభిమానులు ఎదును చూస్తున్న అవతార్ 2 రెంట్ పద్దతిలో రానుంది. అదేవిధంగా కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్, సత్తిగాడి రెండెకరాలు, శ్రీదేవి శోభన్‌బాబు, డియన్ మేఘ వంటి సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Dasara Mar 30
Parari Mar 30
Dahanam Mar 31
Agent Narasimha Mar 31
Dungeons and Dragons Mar 31
Sathyam Vadha Dharmam Chera Mar 31
Hindi
Bholaa Mar 30
Aazam Mar 31
The Era Of 1990 Mar 31
Dungeons and Dragons Mar 31
English
Dungeons and Dragons Mar 31
OTTల్లో వచ్చే సినిమాలు
Avatar 2 (On Rent) Mar 28
Sridevi Shobhanbabu శ్రీదేవి శోభన్‌బాబుMar 30
Doggy Kamiloha MD S 2 (English) Mar 31
All That Breathes (Hindi Documentary) Mar 31
Gas light గ్యాస్ లైట్(Hindi Movie) March 31
Selfiee సెల్ఫీ (Hindi Movie) Mar 31
Romancham Mal, Hin, Tam, Tel Apr 7
My Little Pony: Tell Your Tale (English Series) Mar 27
Unseen (English Movie) Mar 29
Emergency: NYC (English Series) Mar 29
From Me to Me: Kimi Ni Todok (Korean Series) Mar 30