OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

OTT విధాత: బడి పిల్లలందరికీ పరీక్షలు ముగిసి వేసవి సెలవులు వచ్చేశాయి. మరోవైపు ఎండలు దంచి కొడుతుండడంతో సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అశలన్నీ ఇప్పుడు ఈ విరూపాక్షపైనే ఉన్నాయి. హర్రర్‌ జోనర్‌లో వస్తున్న ఈచిత్రమైనా జనాలను థియేటర్లకు రప్పిస్తుందని అంతా అనుకుంటున్నారు. దీంతో పాటు మరో నాలుగు తెలుగు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ అవి చిన్న చిత్రాలే.  వీటితో పాటు నాలుగేండ్ల తర్వాత సల్మాన్‌ఖాన్‌ కాటమరాయుడు రిమేక్‌ […]

  • By: krs    latest    Apr 20, 2023 4:11 AM IST
OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

OTT

విధాత: బడి పిల్లలందరికీ పరీక్షలు ముగిసి వేసవి సెలవులు వచ్చేశాయి. మరోవైపు ఎండలు దంచి కొడుతుండడంతో సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అశలన్నీ ఇప్పుడు ఈ విరూపాక్షపైనే ఉన్నాయి. హర్రర్‌ జోనర్‌లో వస్తున్న ఈచిత్రమైనా జనాలను థియేటర్లకు రప్పిస్తుందని అంతా అనుకుంటున్నారు. దీంతో పాటు మరో నాలుగు తెలుగు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ అవి చిన్న చిత్రాలే.

వీటితో పాటు నాలుగేండ్ల తర్వాత సల్మాన్‌ఖాన్‌ కాటమరాయుడు రిమేక్‌ కిసికా భాయ్‌ కిసికా జాన్‌ హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అదేవిధంగా హలీవుడ్‌ చిత్రం ఈవిల్‌ డెడ్‌ సిరీస్‌లో భాగంగా ఈవిల్‌ డెడ్‌ రైజ్‌ థియేటర్లలో విడుదల అవుతున్నాయి.

ఇక ఓటీటీ(OTT)ల్లో ఈవారం సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల దండయాత్ర జరుగనుంది. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 20కి పైగా సినిమాలు, సిరీస్‌ విడుదల అవుతున్నాయి. కానీ దేనిలోను తెలుగు కంటెంట్‌ ఎక్కువగా లేదు అంతా హిందీ, ఇంగ్లీష్‌ కంటెంటే ఉంది.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Virupaksha Apr 21

Two Souls Apr 21

10 Rupees Apr 21

Hello Meera Apr 21

Kaliyuga Bhagavan Apr 21

Hindi

Chengiz Apr 21

Kisi Ka Bhai Kisi Ki Jaan Apr 21

English

Evil Dead Rise Apr 21

Chevalier Apr 21

Coldplay Music of the Spheres – Live at River Plate Apr 19

OTTల్లో వచ్చే సినిమాలు


Chimp Empire (English Series) Apr 19
Love Is Blind Season 4 (English Series) Apr 19
The Last Kingdom: Seven Kings Must Die S1 (Eng, Hin, Tam, Tel) Apr 19

Maithi Morphin Power Rangers: Once & Always (English) Apr 19
Tooth Pari (Hindi Series) Apr 20

The Diplomat (English Series) Apr 20
Ex Addicts Club (Indonesian Series) Apr 20
Choke Hold (Turkish Movie) April 21
Rough Diamonds (Swedish series) April 21
One More Time (Swedish Cinema) April 21
A Tourist’s Guide to Love (English Movie) April 21

Dasara తెలుగు April 27

Shazam Fury of the Gods (2023) Rent

Dead Ringers (English Series) Apr 21

Dancing on the Grave (Hindi Series) Apr 21

Ant-Man and the Wasp: Quantamania (English Movie) – April 18

Suga: Road to D-Day (Korean Documentary) Apr 21
Kana Kannum Kalangal Season 2 (Tamil Series) Apr 21

Dear Mama Season 1 (English Series) Apr 22
Secret of the Elephants Season 1 (English Series) Apr 22

Virgin Story Apr 21

Khosty Telugu,Tamil Apr 19

Oru Kodai Murder Mystery (Tamil Series) Apr 21

Vyavastha Apr 28

UTurn Apr 28

Rio Connection (English Series) April 21

Thuramukham Malayalam Apr 28

The Professor (English Movie) Apr 21

Court Lady (Hindi Series) – April 19
The Song of Glory (Hindi Series) – April 19

Shazam Fury Of The Gods Eng, Hi, Tel, Tam Rent Apr 18

65 (English Movie) Apr 20

Tar (English Movie) Apr 21

Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

65 Movie Rent Eng, Hin, Tel, Tam

KABZAA

Das ka damki

ILoveyou Idiot

O Kala APR 13

Kannai Nambathey telugu Netflix.