టాలీవుడ్ నటుడు కృష్ణ మృతి.. ప్రధాని మోదీ సంతాపం
Super Star Krishna | టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. కృష్ణ తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు. కృష్ణ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో మహేశ్ బాబు, వారి కుటుంబ సభ్యులకు […]
Super Star Krishna | టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. కృష్ణ తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు. కృష్ణ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో మహేశ్ బాబు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ.
కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో @urstrulyMahesh, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) November 15, 2022
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram