ర‌త్తాలు తెగింపు.. కింద పైన మొత్తం విప్పేసి గ్లామ‌రస్ ర‌చ్చ‌

  • By: sn    latest    Oct 11, 2023 12:29 PM IST
ర‌త్తాలు తెగింపు.. కింద పైన మొత్తం విప్పేసి గ్లామ‌రస్ ర‌చ్చ‌

రాయ్ ల‌క్ష్మీ అలియాస్ ల‌క్ష్మీ రాయ్.. ఈ బ్యూటీకి కావ‌ల్సినంత అందం ఉంది. కాని అదృష్టం క‌లిసి రాక కెరీర్‌లో అంత‌గా ముందుకు సాగ‌లేక‌పోతుంది. హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రాయ్ ల‌క్ష్మీ ఇటీవ‌లి కాలంలో గ్లామ‌ర్ గేట్లు తెగ ఎత్తేస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సర్‌ప్రైజ్ ఇస్తూ కుర్రాళ్లకి ఫుల్‌ మీల్స్‌ పెడుతుంది. ఓపెన్‌గా టాప్‌ టూ బాటమ్‌ అందాల విందు చేస్తూ నెటిజన్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. త‌న గ్లామ‌ర్‌తో చాలా మందిని ఫ్యాన్స్‌గా మార్చుకుంటుంది ఈ గ్లామ‌ర‌స్ బ్యూటీ. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ద్వారా కొంద‌రు భామ‌లు బాగానే రాబ‌డుతున్నారు. ఈ క్ర‌మంలో రాయ్ ల‌క్ష్మీ కూడా సోష‌ల్ మీడియాతో అదృష్టం ప‌రీక్షించుకుంటుంది.

తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ బికినీలో అందాల క‌నువిందు చేసింది. జాలి లాంటి బికినీలో అందాల విందుతో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది.. టాప్‌ టూ బాటమ్‌ ఓపెన్‌గా ఆవిష్కరించి ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రాయ్ ల‌క్ష్మీ పంచుకున్న ఈ నయా ఫోటో సోషల్‌ మీడియాని తెగ షేక్‌ చేస్తుంది.కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్న ఈ భామ అందాల‌ని చూసి ఒకేసారి ఫుల్‌ మీల్స్ దొరికినట్టుగా నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. రాయ్ ల‌క్ష్మీ బికినీ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ని తెగ ఊపేస్తుంది. రాయ్ ల‌క్ష్మీ అందాల‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

లక్‌ కోసం పేరు మార్చుకున్న రాయ్ ల‌క్ష్మీకి ఎందుకో అదృష్టం కలిసి రావడం లేదు. తెలుగులో ఈ అమ్మడు ఆరకొర ఆఫర్లకే పరిమితమైన సౌత్‌లోనే బాగానే ఆఫర్లని అందుకునేది. కాని ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రాయ్ ల‌క్ష్మీ..మెగాస్టార్ తో చేసిన `రత్తాలు రత్తాలు` సాంగ్ తో అందరి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ సాంగ్‌తోనే త‌న‌కు ఐటెం భామ‌గా పేరు వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలోను ఐటెం సాంగ్ చేసింది. అయితే ఐటెం సాంగ్స్‌తో అయిన నెట్టుకొద్దామ‌ని రాయ్ ల‌క్ష్మీ భావిస్తుండ‌గా,ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ స్పెష‌ల్ సాంగ్స్ చేస్తున్న క్ర‌మంలో ఈ అమ్మ‌డి పరిస్థితి మరింత దారుణంగా మారింది.