శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా హోలీ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాలీవుడ్, టాలీవుడ్ ముద్దుగుమ్మలు తమదైన శైలిలో ఈ వేడుకల్లో పాల్గొని తమ అందాలతో మెస్మరైజ్ చేశారు.