Allari Naresh | టాలీవుడ్ యువ నటుడు అల్లరి నరేష్ కుటుంబాన్ని విషాదం కమ్మేసింది. ఆయన తాత, ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారి తండ్రి అయిన ఈదర వెంకట్రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఢిల్లీ మెట్రోలో మరో ఘోరం! ప్లాట్‌ఫామ్‌పైనే మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడు. వైరల్ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం. నిందితుడి కోసం గాలిస్తున్న డీఎంఆర్సీ అధికారులు.