విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ కళాశాల వసతి గృహాలకు సంబంధించిన నాలుగు కళాశాలల విద్యార్థులు 120 మంది భువనగిరి ఖిల్లా కోటపై రాక్ క్లైంబింగ్ చేశారు.
విద్యార్థులకు ర్యాక్ క్లైంబింగ్ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.