MBBS Seats | ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి.. రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
వచ్చే నెల 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ కాళోజి హెల్త్ యూనివర్సిటీ MBBS Seats | విధాత, వరంగల్: ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మొదటి విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్ల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. […]

- వచ్చే నెల 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్
- కాళోజి హెల్త్ యూనివర్సిటీ
MBBS Seats | విధాత, వరంగల్: ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మొదటి విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్ల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 01వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.