Viral Video | తమకు నచ్చిన వృత్తి నుంచి కానీ, తమకు నచ్చిన వ్యక్తుల నుంచి దూరం కావాల్సి వచ్చినప్పుడు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతుంటాం.. అసలు ఆ వృత్తిని కానీ, ఆ వ్యక్తిని విడిచి వెళ్లేందుకు మనసు ఒప్పదు. కానీ ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ బయల్దేరుతాం. అయితే వృత్తి పట్ల నిబద్దత ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ కూడా భారమైన హృదయంతో తన వృత్తికి వీడ్కోలు పలికారు. తమిళనాడు ఆర్టీసీలో బస్సు డ్రైవర్గా పని […]
Viral Video | తమకు నచ్చిన వృత్తి నుంచి కానీ, తమకు నచ్చిన వ్యక్తుల నుంచి దూరం కావాల్సి వచ్చినప్పుడు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతుంటాం.. అసలు ఆ వృత్తిని కానీ, ఆ వ్యక్తిని విడిచి వెళ్లేందుకు మనసు ఒప్పదు. కానీ ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ బయల్దేరుతాం. అయితే వృత్తి పట్ల నిబద్దత ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ కూడా భారమైన హృదయంతో తన వృత్తికి వీడ్కోలు పలికారు.
తమిళనాడు ఆర్టీసీలో బస్సు డ్రైవర్గా పని చేస్తున్న ఓ వ్యక్తికి పదవీ విరమణ పొందే సమయం వచ్చింది. కానీ రిటైర్ అయ్యేందుకు మనసు ఒప్పలేదు. తన 30 ఏండ్ల డ్రైవర్ జీవితాన్ని చివరి రోజు నెమరేసుకున్నాడు.
This is such an emotional and heart touching moment ………. Tamil Nadu State Transport Driver gets emotional on retirement day; kisses steering wheel, hugs the bus that he drove for decades