Hyderabad | విధాత : హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు ఇవాళ ఉదయం పోలీసులు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న గోడౌన్ పై దాడి చేశారు. ఈ పేస్ట్ తయారు చేస్తున్న వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ఎస్ఓటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Hyderabad | నకిలీ వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
<p>Hyderabad | విధాత : హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు ఇవాళ ఉదయం పోలీసులు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న గోడౌన్ పై దాడి చేశారు. ఈ పేస్ట్ తయారు చేస్తున్న వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి […]</p>
Latest News

హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు
భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !