అక్టోబర్ మూడో వారంలో TPTF రాష్ట్ర మహా సభలు

TPTF విధాత: అక్టోబర్ మూడో వారంలో టీపీటీఎఫ్ రాష్ట్ర మహా సభలు నిర్వహిస్తామని టీపీటీఎఫ్ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో శనివారం జరిగిన టీపీటీఎఫ్ రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో అధ్యక్షుడు అశోక్, అడిషనల్ జెనరల్ సెక్రేటరీ ముత్యాల రవీందర్, జెనరల్ సెక్రేటరీ పీ. నాగిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, ఫెడరేషన్ సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, హనుమాండ్లు, వేణుగోపాల్, కొండల్ రెడ్డి, మనోహర్, […]

  • Publish Date - July 29, 2023 / 01:11 AM IST

TPTF

విధాత: అక్టోబర్ మూడో వారంలో టీపీటీఎఫ్ రాష్ట్ర మహా సభలు నిర్వహిస్తామని టీపీటీఎఫ్ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో శనివారం జరిగిన టీపీటీఎఫ్ రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో అధ్యక్షుడు అశోక్, అడిషనల్ జెనరల్ సెక్రేటరీ ముత్యాల రవీందర్, జెనరల్ సెక్రేటరీ పీ. నాగిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, ఫెడరేషన్ సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, హనుమాండ్లు, వేణుగోపాల్, కొండల్ రెడ్డి, మనోహర్, శ్రీనివాసులు, రాజేందర్, రాంచందర్, వినయ్ బాబు, బాబురావు, వి.ఆర్ శర్మ, జిల్లా కమిటీ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు

Latest News