TSPSC | 24 నుంచి గ్రూప్-4 హాల్ టికెట్లు
TSPSC | ఈ నెల 24 నుంచి గ్రూప్-4 హాల్ టికెట్లు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. జులై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జులై 1న రెండు సెషన్లలో గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహించనున్నారు. 8,180 పోస్టుల కోసం 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

TSPSC |
ఈ నెల 24 నుంచి గ్రూప్-4 హాల్ టికెట్లు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
జులై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జులై 1న రెండు సెషన్లలో గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహించనున్నారు. 8,180 పోస్టుల కోసం 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.