Site icon vidhaatha

KTR VS BANDI | ట్విట్టర్ వేదికగా KTR.. బండి పంచాంగం పంచ్‌లు.. సెటైర్లు

విధాత: కేటీఆర్, బండి సంజయ్‌ల‌ మధ్య ఉగాది పంచాంగం నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సాగిన సెటైరికల్ పంచాంగం రాజకీయ పంచ్‌లతో ట్విట్టర్ మోత మోగింది. ప్రధాని మోడీ పాలనపై ఉగాది పంచాంగాన్ని ఆసరాగా చేసుకొని కేటీఆర్ వ్యంగ్యంగా ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.

కేటీఆర్ తన ట్వీట్‌లో ఆదాయం ఆదానికి, వ్యయం జనానికి, బ్యాంకులకు, అవమానం నెహ్రూకు, రాజపూజ్యం గుజరాతీ గుంపునకు.. బబ్రాజీ మానం భజగోవిందం.. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం అని ట్వీట్ చేశారు.

Exit mobile version