TRAIN | జులై 6 వరకు.. మెదక్-కాచిగూడ రైలు రద్దు

TRAIN | విధాత: మెదక్-కాచిగూడ మధ్య నడుస్తున్న రైలు ఈనెల 28 నుండి జులై ఆరవ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. గుంటూరు డివిజన్ పరిధిలో తర్లుపాడు మరియు జగ్గంబొట్ల కృష్ణాపురం స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనుల కారణంగా ఈ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  • By: krs    latest    Jun 26, 2023 12:32 AM IST
TRAIN | జులై 6 వరకు.. మెదక్-కాచిగూడ రైలు రద్దు

TRAIN |

విధాత: మెదక్-కాచిగూడ మధ్య నడుస్తున్న రైలు ఈనెల 28 నుండి జులై ఆరవ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

గుంటూరు డివిజన్ పరిధిలో తర్లుపాడు మరియు జగ్గంబొట్ల కృష్ణాపురం స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనుల కారణంగా ఈ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.