ఈ హీరోయిన్ ఏంటి ఇంతలా తెగించేసింది. వామ్మో మరీ ఇంత అరాచ‌క‌మా?

  • By: sn    latest    Oct 06, 2023 2:05 AM IST
ఈ హీరోయిన్ ఏంటి ఇంతలా తెగించేసింది. వామ్మో మరీ ఇంత అరాచ‌క‌మా?

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప్ర‌తి హీరోయిన్‌కు ఓ డ్రీమ్ ఉంటుంది. మంచి పాత్రలు రావాలి, స్టార్ హీరోయిన్ కావాల‌ని, ఫ‌లానా పాత్ర పోషించాలని కలకాలం ప్రేక్షకుల మదిలో ఉండిపోవాలని అనుకుంటుంది. అయితే ఇందులో కొంద‌రు న‌టీమ‌ణుల‌ కోరికలు మాత్రమే నెరవరుతూ ఉంటాయి. మరికొంద‌రు మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందినకాడికి వెనకేసుకుంటూ ఉంటారు. ఈ రెండో కోవకు చెందినదే పంజాబీ ముద్దుగుమ్మ వామికా గబ్బి. గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌ వంటి పాత్రలు చేస్తే అంతే సంగతులు అని గ్రహించిన ఈ భామ ఇప్పుడు అందాల ప్రదర్శణను మరో స్థాయికి తీసుకెళ్లింది.



ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడుస్తున్నా ఏనాడు వెలుగులోకి రాలేదు. దాదాపు అన్ని భాషలలో ఓక్కో చిత్రం చేస్తూ వచ్చిన ఈ సుందరికి ఎక్కడా సరైనా గుర్తింపు లభించలేదు. దీంతో అమ్మడు అందాల జాతరకు తెర లేపింది. ఆ మధ్య ఓ వెబ్‌ సీరిస్‌లో ఘూటు లిప్‌లాక్‌తో ఔరా అనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అందాల గేట్లు బార్ల తెరిచేసింది. తోటి హీరోయిన్లే అసూయ పడేలా గ్లామర్‌ ఒలక పోస్తున్నది. ఈ గ్లామర్‌ చూసినవారంతా మీము చూస్తున్నది నిజమేనా లేక ఎవరైనా మార్ఫింగ్‌ చేశారా అంటూ అమె అభిమానులు నెరెళ్లబెడుతున్నారు.