Polluted City | ప్రపంచ కాలుష్య నగరాల్లో 65 మనవే

భివాండి, న్యూఢిల్లీ, పట్నా, ఘజియాబాద్‌ టాప్‌లో దక్షిణ భారతదేశం నుంచి ఒక్కటీ లేదు విధాత : ప్రపంచంలో 2022 సంవత్సరానికి గాను అత్యంత కాలుష్య నగరాల (Polluted City) జాబితాను రూపొందిస్తే అందులో 65 నగరాలు భారత దేశానికి చెందినవే ఉన్నాయి. కాలుష్య ర్యాంకింగ్‌ జాబితాలో భివాండి, ఢిల్లీ, న్యూఢిల్లీ, పట్నా, ఘజియాబాద్‌ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా పాకిస్తానులోని లాహోరు నిలిచింది. Most air-polluted cities (PM2.5 concentration, μg/m³): 1. […]

  • By: Somu    latest    Jun 07, 2023 12:49 PM IST
Polluted City | ప్రపంచ కాలుష్య నగరాల్లో 65 మనవే
  • భివాండి, న్యూఢిల్లీ, పట్నా, ఘజియాబాద్‌ టాప్‌లో
  • దక్షిణ భారతదేశం నుంచి ఒక్కటీ లేదు

విధాత : ప్రపంచంలో 2022 సంవత్సరానికి గాను అత్యంత కాలుష్య నగరాల (Polluted City) జాబితాను రూపొందిస్తే అందులో 65 నగరాలు భారత దేశానికి చెందినవే ఉన్నాయి. కాలుష్య ర్యాంకింగ్‌ జాబితాలో భివాండి, ఢిల్లీ, న్యూఢిల్లీ, పట్నా, ఘజియాబాద్‌ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా పాకిస్తానులోని లాహోరు నిలిచింది.