Yadagirigutta | యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
Yadagirigutta విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్యారాధనలు, ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన, సాయంత్రం వెండి జోడి సేవలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం స్వామి వారి రోజువారి ఆదాయం 24, లక్షల 74 వేల 736 రూపాయలుగా వచ్చినట్లుగా ఈవో గీత తెలిపారు.

Yadagirigutta
విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్యారాధనలు, ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన, సాయంత్రం వెండి జోడి సేవలు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం స్వామి వారి రోజువారి ఆదాయం 24, లక్షల 74 వేల 736 రూపాయలుగా వచ్చినట్లుగా ఈవో గీత తెలిపారు.