చూసే వారి గుండెలు జారాల్సిందే.. మనిషి లోతు పడగ విప్పిన నాగుపాము
King Cobra| పాములు అనగానే శరీరంలో వణుకు పుడుతోంది.. సర్పాలకు రాజు అయిన నాగుపాము (King Cobra)ను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ దరిదాపుల్లో కూడా ఉండలేం.. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెడతాం. అంతటి విషపూరితమైన సర్పాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే గుండెల్లో దమ్ముండాల్సిందే. అయితే ఈ నాగుపాము పడగ విప్పితేనే మనిషి ఎత్తుకు మించి ఉన్నది. మట్టి ఒడ్డుపైకి వచ్చిన నాగుపాము.. దాదాపు ఆరు అడుగుల మేర పైకి లేచి పడగ విప్పి బుసలు […]

King Cobra| పాములు అనగానే శరీరంలో వణుకు పుడుతోంది.. సర్పాలకు రాజు అయిన నాగుపాము (King Cobra)ను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ దరిదాపుల్లో కూడా ఉండలేం.. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెడతాం.
అంతటి విషపూరితమైన సర్పాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే గుండెల్లో దమ్ముండాల్సిందే. అయితే ఈ నాగుపాము పడగ విప్పితేనే మనిషి ఎత్తుకు మించి ఉన్నది. మట్టి ఒడ్డుపైకి వచ్చిన నాగుపాము.. దాదాపు ఆరు అడుగుల మేర పైకి లేచి పడగ విప్పి బుసలు కొట్టింది. ఇప్పుడు ఈ నాగుపాము వీడియో సోషల్ మీడియాను హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారు నిజంగానే భయపడి పోతున్నారు.