Stampede At Sheetla Temple | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తుల మృతి!

బీహార్‌లోని నలంద జిల్లా మఘ్రా షరీఫ్‌లోని శీతలా ఆలయంలో జరిగిన తొక్కిసలాగ ఘటనలో 8మంది భక్తులు మృతి చెందారు. మరో 12 మంది భక్తులకు గాయాలయ్యాయి.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 31, 2026, 12:45 pm IST
Read Time: 2 mins
Stampede At Sheetla Temple | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తుల మృతి!

విధాత : బీహార్‌లోని నలంద జిల్లా మఘ్రా షరీఫ్‌లోని శీతలా ఆలయంలో జరిగిన తొక్కిసలాగ ఘటనలో 8మంది భక్తులు మృతి చెందారు. మరో 12 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని మోడల్ ఆసుపత్రికి తరలించారు. భక్తులు పూజల నిమిత్తం పెద్దఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

మృతిచెందినవారంతా మహిళలేనని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.  అధికారులు సహాయక, రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Jayalalithaa building seized| హైదరాబాద్‌లోని మాజీ సీఎం జయలలిత భవనం సీజ్
gold, silver price| మళ్లీ పెరిగిన బంగారం, తగ్గిన వెండి!