సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు
విధాత:కరోనా మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్రం ఎట్టకేలకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.