ఎల్లుండి నుండి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు.

విధాత:తెలంగాణ లో 82 centers ఉన్నాయి..ఏపీ లో 23 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.9 నుండి 12 మొదటి సెషన్.3నుండి 6వరకు రెండో సెషన్.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నాం.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలి.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు.గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదు..కోవిడ్ తో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నష్టపోకూడదు అని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.కోవిడ్ […]

ఎల్లుండి నుండి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు.

విధాత:తెలంగాణ లో 82 centers ఉన్నాయి..ఏపీ లో 23 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.9 నుండి 12 మొదటి సెషన్.3నుండి 6వరకు రెండో సెషన్.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నాం.విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలి.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు.గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదు..కోవిడ్ తో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు నష్టపోకూడదు అని ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి.సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుంది విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలి.కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తాం.. లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం.