విధాత:రాయలసీమ ఎత్తిపోతలపై ధిక్కరణ పిటిషన్ వేసిన తెలంగాణ .ధిక్కరణ పిటిషన్‌ను ఎన్జీటీలో ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం తరఫున ప్రస్తావించిన ఏఏజీ రామచందర్‌రావు.గతంలో ధిక్కరణ పిటిషన్ వేసిన గవినోళ్ల శ్రీనివాస్ఎన్జీటీలో నేడు విచారణకు రాని గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్.ధిక్కరణ పిటిషన్ వేశామని ఎన్జీటీకి తెలిపిన తెలంగాణ,నేడు నివేదిక సమర్పించాల్సి ఉన్న కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ తనిఖీ చేయకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్న తెలంగాణ.ఏపీ అడ్డుకోవడంతో నివేదిక ఇవ్వలేదని ఎన్జీటీకి తెలిపిన ఏఏజీ దీంతో స్వయంగా ఎన్జీటీనే తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేసిన తెలంగాణ.శ్రీనివాస్ తెలంగాణ ధిక్కరణ పిటిషన్లను కలిపి విచారణ జరపాలన్న ఏఏజీ.రాయలసీమ ఎత్తిపోతల అంశం తమ దృష్టిలో ఉందన్న ఎన్జీటీ.