Movies In Tv: శుక్ర‌వారం, జ‌న‌వ‌రి 3న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Jan 02, 2025 8:47 PM IST
Movies In Tv: శుక్ర‌వారం, జ‌న‌వ‌రి 3న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: ప్ర‌స్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ శుక్ర‌వారం, జ‌న‌వ‌రి 3న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సై

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ద‌ర్బార్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ప్రేమ‌కు స్వాగ‌తం

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ఆడంతే ఆదో టైపు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మాయా బ‌జార్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు కోరుకున్న ప్రియుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు దేవీ అభ‌యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు మ‌నం

సాయంత్రం 4 గంట‌లకు దొంగ‌

రాత్రి 7 గంట‌ల‌కు సీత‌య్య‌

రాత్రి 10 గంట‌లకు పోటుగాడు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శుభాకాంక్ష‌లు

ఉద‌యం 9 గంట‌ల‌కు సుంద‌ర‌కాండ‌

Movies In Tv: శ‌నివారం, జ‌న‌వ‌రి 4న తెలుగు టీవీల‌లో వ‌చ్చే సినిమాలివే

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు మ‌న‌సు మ‌మ‌త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు జైల‌ర్ గారి అబ్బాయి

ఉద‌యం 10 గంటల‌కు చిన్న‌నాటి స్నేహితులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అసెంబ్లీ రౌడీ

సాయంత్రం 4 గంట‌ల‌కు బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు బంగారు బాబు

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అంత‌పురం

ఉద‌యం 9 గంట‌లకు అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌

రాత్రి 11 గంట‌ల‌కు వాసుకి

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాజా న‌ర్సింహా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బాడీగార్డ్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు గోల్కొండ హైస్కూల్‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు లింగా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విన్న‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆ ఒక్క‌టి అడ‌క్కు

రాత్రి 9 గంట‌ల‌కు కారి

Movies In Tv: శ‌నివారం, జ‌న‌వ‌రి 4న తెలుగు టీవీల‌లో వ‌చ్చే సినిమాలివే

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ల‌వ్‌లీ

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు మ‌హాన‌టి

ఉదయం 9 గంటలకు జులాయి

సాయంత్రం 4 గంట‌ల‌కు మ‌ట్టీ కుస్తీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అడ్డా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అమృత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజుగారి గ‌ది

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ప్తగిరి ఎల్ఎల్బీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అఖండ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు యాక్ష‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు వీర‌సింహా రెడ్డి

రాత్రి 9.00 గంట‌ల‌కు రంగ‌స్థ‌లం

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప‌ల్లెటూరి మొన‌గాడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు టెన్‌

ఉద‌యం 6.30 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు జాను

ఉద‌యం 11 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు స‌వ్య‌సాచి

సాయంత్రం 5 గంట‌లకు శ‌క్తి

రాత్రి 8 గంట‌ల‌కు బుజ్జిగాడు

రాత్రి 11 గంటలకు జాను

టికెట్లు మేమే కొనాలి.. చావులు మేమే చావాలి! రివ‌ర్స్ ట్రోలింగ్.. పాట గాయ‌బ్‌