విధాత: ఆయిల్ పామ్ రైతులకు ఎదురవుతున్న కరెంట్ స్థంబాల సమస్యపై నల్లగొండ జిల్లా ఆయిల్ పామ్ రైతుల సొసైటీ అధ్యక్షుడు రేగట్టి గురువారెడ్డి ప్రభుత్వం నుంచి జీవోను సాధించారు. దీని మూలంగా ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటల్లో చెట్లకు అడ్డంగా ఉన్నటువంటీ, కరెంట్ లైన్లను తొలగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన జీవో కాపీ కూడా ఈ కథనంలో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయిల్ పామ్ రైతుల సమస్యలు, దిగుబడి, అలాగే మరిన్ని విషయాల గురించి గురువారెడ్డి విధాత ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వూ అందించారు. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి ఇంటర్వూను చూస్తే ఆయిల్ పామ్ సాగులో అనేక కొత్త విషాయలను తెలుసుకోవచ్చు.ఆయిల్ పామ్ రైతులకు శుభవార్త
