పెళ్లి వేదికమీదే కుప్పకూలిన వరుడు

తాళి కట్టిన కొన్ని నిమిషాలకే గుండెపోటుతో మృతి
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
విధాత, బెంగళూరుః పెళ్లి వేదిక మీదే వరుడు కుప్పకూలాడు. తాళి కట్టిన కొన్ని నిమిషాలకే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన శనివారం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్నది. బగాల్ కోట్ జిల్లాలోని జామ్ ఖండీ పట్టణఃలో జరిగిన పెళ్లి వేడుకలో వరుడు ప్రవీణ్ (25)కు వివాహం అవుతున్నది. వివాహ తంతు జరుగుతుండగానే వధువుకు తాళికట్టిన కొద్ది సేపటికే వరుడు చాతిలో నొప్పి అంటూ కుప్పకూలాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది.