తిరుపతి యువకుడికి ప్రధాని మోదీ ప్రశంసలు

విధాత‌: తిరుపతి యువకుడు సాయి ప్రణీత్‌ ప్రధాని నరేం ద్రమోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. సాయి ‘ఏపీ వె దర్‌ మ్యాన్‌’ పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్‌ మీడి యా ద్వారా అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మన్‌కీ బాత్‌ కా ర్యక్రమంలో సాయి ప్రణీత్‌ను ప్రధాని ప్రశంసించారు. సోషల్ మీడియా సాయంతో రైతులకు ఆ యువకుడు అంది స్తున్న సేవలను మోదీ మెచ్చుకున్నారు. సాయి ప్రణీత్‌ బెంగళూరు లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడేళ్లుగా వా […]

  • Publish Date - July 25, 2021 / 05:49 PM IST

విధాత‌: తిరుపతి యువకుడు సాయి ప్రణీత్‌ ప్రధాని నరేం ద్రమోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. సాయి ‘ఏపీ వె దర్‌ మ్యాన్‌’ పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్‌ మీడి యా ద్వారా అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మన్‌కీ బాత్‌ కా ర్యక్రమంలో సాయి ప్రణీత్‌ను ప్రధాని ప్రశంసించారు. సోషల్ మీడియా సాయంతో రైతులకు ఆ యువకుడు అంది స్తున్న సేవలను మోదీ మెచ్చుకున్నారు. సాయి ప్రణీత్‌ బెంగళూరు లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడేళ్లుగా వా తావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస ప్రశం సలు అం దుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడు అంది స్తున్న సేవ లను తెలుసుకుని మన్‌కీబాత్ కార్యక్రమంలో మోదీ ప్రస్తావిం చారు.