Ritu Chowdary | బీచ్‌లో పొట్టి దుస్తుల‌తో సెగ‌లు రేపుతున్న బుల్లితెర భామ‌లు.. రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదు..!

Ritu Chowdary | ఒక‌ప్పుడు వెండితెర భామ‌లు మాత్ర‌మే అందాల ఆర‌బోత‌కి సిద్ధంగా ఉండేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. వెండితెర భామ‌ల‌తో బుల్లితెర స్టార్స్ పోటీ ప‌డుతున్నారు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. బుల్లితెర భామల అందాల వడ్డింపు హీరోయిన్స్‌ని సైతం అవాక్క‌య్యేలా చేస్తుంది. ఈ భామలు వయ్యరాలు ఒలకబోస్తూ కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుండ‌గా, వారికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తాజాగా స్రవంతి […]

  • By: sn    news    Sep 17, 2023 11:36 AM IST
Ritu Chowdary | బీచ్‌లో పొట్టి దుస్తుల‌తో సెగ‌లు రేపుతున్న బుల్లితెర భామ‌లు.. రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదు..!

Ritu Chowdary |

ఒక‌ప్పుడు వెండితెర భామ‌లు మాత్ర‌మే అందాల ఆర‌బోత‌కి సిద్ధంగా ఉండేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. వెండితెర భామ‌ల‌తో బుల్లితెర స్టార్స్ పోటీ ప‌డుతున్నారు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు.

బుల్లితెర భామల అందాల వడ్డింపు హీరోయిన్స్‌ని సైతం అవాక్క‌య్యేలా చేస్తుంది. ఈ భామలు వయ్యరాలు ఒలకబోస్తూ కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుండ‌గా, వారికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

తాజాగా స్రవంతి చొక్కారపు, రీతు చౌదరి బీచ్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రీతూ చౌద‌రి త‌న ఎద అందాలు చూపిస్తూ నానా ర‌చ్చ చేయ‌గా, స్ర‌వంతి త‌న థండ‌ర్ థైస్ తో కుర్రాళ్లు గుండెల‌లో గుబులు రేపుతుంది. ప్ర‌స్తుతం వారిద్ద‌రికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

బుల్లితెర బ్యూటీస్ రీతూ చౌద‌రి, స్ర‌వంతి చౌద‌రి రీసెంట్‌గా ఫారెన్ టూర్ వేశారు. అక్క‌డ తెగ సంద‌డి చేస్తూ నెటిజ‌న్స్‌కి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకు పోతున్న “స్రవంతి చొక్కారపుష‌.. యూట్యూబ్లో పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించుకొని ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

ఇక ప్రస్తుతం పలు షో లకు యాంకర్ గా.. ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్స్ లోను సంద‌డి చేస్తుంది. ఇక అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో కూడా నానా ర‌చ్చ చేస్తుంది. అమ్మడి ఫొటోల‌కి మంచి గిరాకి ఉంది.ఇక జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీ పరిచయం కాగా, అలాంటి వీరిలో వయ్యారి భామ రీతూ చౌదరీ ఒకరు.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో ఈ అమ్మడు బాగా పాపులారీటీ సొంతం చేసుకుంది. మాటలతోనే కాదు తన అందచందాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రీతూ చౌదరి… పలు టీవీ షోల్లో మెరిసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తెగ రెచ్చిపోతూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.