పరిటాల సిద్ధార్థ్ బ్యాగ్ లో బుల్లెట్
విధాత: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్‌తో పట్టుబడ్డ మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్.స్నేహితులతో బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ శ్రీనగర్ వెళ్తుండగా బ్యాగ్ లో బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్. సిద్ధార్ధ్ వద్ద 5.5MM బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతనిని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించింది. దీంతో ఎయిర్ పోర్ట్ పోలీసులు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram