OTT| ఓటీటీలో ప్రతి వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం కూడా మంచి సినిమాలని ప్రేక్షకులని అలరించడానికి సిద్ధగా ఉన్నాయి.. ఇందులో ‘ప్రసన్న వదనం’, ‘రత్నం’, ‘క్రూ’, ‘ది కర్దాషియన్స్ సీజన్ 5’ , ‘అట్లాస్’, ‘బైయింగ్ లండన్’, ‘జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ’...ఇంకా మరెన్నో వినోదాత్మక సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్, కామెడీ, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్, డ్రామా మొదలైన వాటిని పుష్కలంగా ఎంజాయ్ చేయవచ్చు.