OTT| ప్రతి వారం ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులని పలకరిస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు ఓటీటీలు, మరోవైపు ఐపీఎల్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతుండడంతో థియేటర్‌కి వెళ్లే వారి సంఖ్య తగ్గుతుంది. అయితే ఈ వారం అంటే మే 6 నుంచి మే 12వ తేది వరకు ఓటీటీలోకి వెబ్ సిరీస్‌లు సినిమాలు కలుపుకుని మొత్తం 21 స్ట్రీమింగ్కు రానున్నాయి.