చంద్రబాబుపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్
విధాత,చిత్తూరు:ఆంగ్లబోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు. నారా లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలి? ఇప్పుడు లోకేష్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు? పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా? - మిథున్ రెడ్డి

విధాత,చిత్తూరు:ఆంగ్లబోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు. నారా లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలి? ఇప్పుడు లోకేష్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు? పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా? – మిథున్ రెడ్డి