ఫైనల్ మ్యాచ్‌కు ఈ అంపైరా? భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌దేమో..!

క్రికెట్‌లో విశ్వ‌విజేత‌గా ముచ్చ‌టగా మూడో సారి గెల‌వ‌డానికి భార‌త్ ఒక్క అడుగు దూరంలో నిలిచింద‌న్న విష‌యం తెలిసిందే

  • Publish Date - November 18, 2023 / 09:56 AM IST

విధాత‌: క్రికెట్‌లో విశ్వ‌విజేత‌గా ముచ్చ‌టగా మూడో సారి గెల‌వ‌డానికి భార‌త్ ఒక్క అడుగు దూరంలో నిలిచింద‌న్న విష‌యం తెలిసిందే. ఆదివారం అహ్మ‌దాబాద్‌లో జ‌రిగే వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్ (World Cup Final)మ్యాచ్‌లో భార‌త్, ఆస్ట్రేలియాను త‌ల‌ప‌డనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడుతుంది. ఈ నేప‌థ్యంలో అభిమానులు గ‌తం ఆధారంగా కొన్ని న‌మ్మ‌కాల‌ను ప్రచారం చేయ‌డం ఎప్పుడూ జ‌రిగేదే. ఇలా ఉంటే భార‌త్ గెలుస్తుంద‌ని.. అలా ఉంటే ఓట‌మి త‌ప్ప‌ద‌ని ప‌లు వాద‌న‌ల‌ను ట్రెండ్ చేస్తారు.

Latest News