దక్షిణాఫ్రికా(South Africa)తో ఈరోజు మొదలైన ఏకైక టెస్ట్‌మ్యాచ్(Only Test Match)లో భారత అమ్మాయిలు(India Women) అదరగొట్టారు. ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీలతో కదం తొక్కారు. మహిళా టెస్ట్ క్రికెట్లో పలు రికార్డులు బద్డలు కాగా, మరికొన్ని కొత్తగా నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికా(South Africa)తో ఈరోజు మొదలైన ఏకైక టెస్ట్‌మ్యాచ్(Only Test Match)లో భారత అమ్మాయిలు(India Women) అదరగొట్టారు. ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఇంకో ఇద్దరు అర్థ సెంచరీలకు దగ్గర్లో ఉన్నారు. ఈ క్రమంలో మహిళా టెస్ట్ క్రికెట్లో పలు రికార్డులు బద్డలు కాగా, మరికొన్ని కొత్తగా నమోదయ్యాయి. History created by India Women.
READ MORE
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్‌లో మనమ్మాయిల విధ్వంసం