DSC Results | ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్పీ-2024 ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్దిగంటల్లో విడుదల చేయనున్నారు. అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఏడాది మార్చి ఒకటిన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్పీ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 2.45లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన 56 రోజుల సమయంలో ప్రభుత్వం ఫలితాలు విడుదల చేస్తున్నది. ఇప్పటికే డీఎస్సీ ప్రాథమిక కీతో పాటు ఫైనల్ కీని విడుదల చేశారు. ఫైనల్ కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు సైతం వచ్చాయి. ముఖ్యంగా 12 ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. ఫలితాలను చూసుకునేందుకు అభ్యర్థులు https://tgdsc.aptonline.in/tgdsc/ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
DSC Results | నేడు తెలంగాణ డీఎస్పీ ఫలితాలు.. ప్రకటించనున్న సీఎం రేవంత్
DSC Results | ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్పీ-2024 ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్దిగంటల్లో విడుదల చేయనున్నారు. అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ ఫలితాలను ప్రకటించనున్నారు.

Latest News
Viral News | 12 ఏళ్ల పాపలా నటించిన ఆంటీ.. దత్తత టైమ్లో విషయం తెలియడంతో లబోదిబోమన్న ఫ్యామిలీ!
Honeymoon | హనీమూన్ నుంచి రాగానే విడాకుల కోసం పట్టుబట్టిన కొత్త పెళ్లికూతురు.. కారణం తెలిస్తే షాకే!
ధాన్యం సేకరణలో తెలంగాణే టాప్ : మంత్రి ఉత్తమ్
మైనర్పై అత్యాచారం కేసులో చార్జ్ షీట్ కు రూ.10వేలు లంచం
పీవోకే..బలుచిస్తాన్ ల మధ్య పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి!
Ram Charan | లాంగ్ బ్రేక్ తీసుకోనున్న రామ్ చరణ్.. సుకుమార్ సినిమాకు ముందు రీఛార్జ్ కానున్న మెగా పవర్ స్టార్
బాబోయ్ ఎబోలా.. కాంగోలో 101 మంది మృతి
వచ్చే ఏడాది కూడా రూ.1 లక్ష కోట్ల విలువైన భూములకు రక్షణ : హైడ్రా
తెలంగాణలో మళ్లీ మొదలైన యూరియా కొరత
ఫిలిప్పీన్స్లో విరుచుక పడిన రాకాసి అలలు