విధాత: ఛత్తీస్-ఘడ్,బీజాపూర్ జిల్లా,తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.
పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
<p>విధాత: ఛత్తీస్-ఘడ్,బీజాపూర్ జిల్లా,తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.</p>
Latest News

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస