తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ
విధాత: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమితులయ్యారు. గృహనిర్మాణశాఖ కార్యదర్శిగా సునీల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.