టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్

విధాత: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ ఆ పార్టీ నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేసీఆర్‌ తరఫున ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి మంత్రులు మహమూద్‌ అలీ, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.