రావిర్యాలలో మెగా డెయిరీ ప్లాంట్
విధాత: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో విజయ తెలంగాణ డెయిరీ ఆధ్వర్యంలో 250 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్న MLC లు సురభి వాణీదేవి, ఎగ్గే మల్లేశం, mla జైపాల్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర,, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, […]
విధాత: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో విజయ తెలంగాణ డెయిరీ ఆధ్వర్యంలో 250 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి
పాల్గొన్న MLC లు సురభి వాణీదేవి, ఎగ్గే మల్లేశం, mla జైపాల్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర,, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం, డెయిరీ MD శ్రీనివాస్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram