విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు జూలై 18వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఏప్రిల్ 11న లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసిన సీబీఐ ఆమెపై ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు జూలై 25వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు హైదరాబాద్ లో కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
MLC Kavitha | సీబీఐ కేసులో కవితకు 18వరకు జ్యుడీషియల్ రిమాండ్ పెంపు
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు జూలై 18వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఏప్రిల్ 11న లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసిన సీబీఐ ఆమెపై ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు