TGSRTC Bus Fare Discount : ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ శుభవార్త

పెట్రోల్, డీజిల్ కొరతలో టీజీ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సులపై 30% డిస్కౌంట్ ప్రకటించింది.

TGSRTC Bus Fare Discount

విధాత, హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ప్రయాణికులకు, వాహనదారులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల టికెట్ రేట్లపై 30% డిస్కౌంట్ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ కొరత వేళ ఈ డిస్కౌంట్ ప్రకటించినట్లుగా తెలంగాణ ఆర్టీసీ పేర్కొంది.

“పెట్రోల్ కష్టాలు పడడం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా” అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. బంకుల వద్ద బారులు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

నాపై పోటీకి నువ్వేరా: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Savitrii | మహానటి సావిత్రి జీవితంలో కీలక మలుపు … ప్రేమ, విజయం, విషాదం వెనుక అసలు కథ

Latest News