Site icon vidhaatha

కేసీఆర్ అబద్ధం తప్ప నిజం చెప్పనని ఒట్టు పెట్టుకున్న మనిషి :రాముల‌మ్మ‌

విధాత‌: కేసీఆర్ అబద్ధం తప్ప నిజం చెప్పనని ఒట్టు పెట్టుకున్న మనిషి. సందర్భం లేకుండా ముందస్తు ఎన్నికలు లేవని చెప్పిన్రంటే, పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లేన‌ని.. ప్రతిపక్షాలు సిద్ధమవడం మంచిదని పేర్కొన్నారు విజ‌య‌శాంతి.

Exit mobile version