18న హైదరాబాద్‌లో TRS పార్టీ మహా ధర్నా
విధాత: ఈనెల 18న వరి కొనుగోళ్లు పై కేంద్ర నిర్ణయం వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద అధికార TRS పార్టీ మహ ధర్నా నిర్వహించ తలపెట్టింది. కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే తెగించి కొట్లాడతామని సీఎం కేసీఆర్ తెలిపారు. మా రైతులు నష్ట పోకుండా పంట మార్పిడిపై దిశానిర్దేశం చేస్తామని ధర్నా తర్వాత 2రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని, పార్లమెంట్‌లోనూ, అన్నిచోట్లా వెంటాడతామని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధాత: ఈనెల 18న వరి కొనుగోళ్లు పై కేంద్ర నిర్ణయం వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద అధికార TRS పార్టీ మహ ధర్నా నిర్వహించ తలపెట్టింది. కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే తెగించి కొట్లాడతామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మా రైతులు నష్ట పోకుండా పంట మార్పిడిపై దిశానిర్దేశం చేస్తామని ధర్నా తర్వాత 2రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని, పార్లమెంట్‌లోనూ, అన్నిచోట్లా వెంటాడతామని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.