పవర్ స్టార్ కోసం గుండెలవిసేలా..
విధాత: పునీత్‌కూ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎప్పుడూ వాళ్లు మూర్ఖాభిమానులుగా ఉన్మాదంతో వ్యవహరించినట్టు కనిపించలేదు.తనను, తన సేవా కార్యక్రమాల్ని గమనిస్తూ అభిమానించేవాళ్లు… నిజానికి పునీత్ మరణం తరువాతే జనంలో తనంటే ఇంతగా విపరీతమైన ప్రేమ ఉన్నట్టు బయటపడింది.తాజాగా పూనిత్ రాజ్ కు నివాళులు అర్పిస్తూ తన మరణాన్ని తట్టుకోలేక తల్లడిల్లిన యువకుడి వీడియో అప్పూ అభిమానులని కంట తడి పెట్టిస్తుంది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram