Vidhaatha
Menu Icon
Home Icon
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • వినోదం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
Menu Icon
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం
  • Home
  • » ఫోటోలు
  • » Tollywood hero who acted with all these heroines

ఈ ఫోటోలో ఉన్న 10 మంది హీరోయిన్‌లతో కలిసి సినిమాలు చేసిన ఏకైక టాలీవుడ్ హీరో ఎవరంటే?

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌ల కొరత ఉండేది. ఎంతలా అంటే చాలా సినిమాలు హీరోయిన్‌ల డేట్స్ ఖాళీ లేక షూటింగ్‌లు కూడా ఆగిపోయేవి. కానీ.. ఇప్పుడు అలా కాదు సినిమా సినిమాకు కొత్త హీరోయిన్‌లు పుట్టుకొస్తున్నారు.

By:

Tech

Mar 23, 2026, 10:39 am IST
Mar 24, 2026, 10:38 am IST
1 mins read
  • facebook-Vidhathanews
  • instagram-Vidhathanews
  • whatsapp-Vidhathanews
  • X-Vidhathanews
  • telegaram-Vidhathanews

1/7ఆయనే నితిన్. సీనియర్ హీరోయిన్ల నుంచి నేటి తరం సెన్సేషన్ల వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న రికార్డు ఈ హీరో పేరిట ఉంది. నితిన్ సినీ ప్రయాణం జయం సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో సదా హీరోయిన్‌గా నటించింది. డెబ్యూ సినిమాతోనే రికార్డులు తిరగరాసాడు నితిన్. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ బెస్ట్ లవ్ స్టోరీస్‌లో ఒకటిగా నిలిచిపోయింది.

ఆయనే నితిన్. సీనియర్ హీరోయిన్ల నుంచి నేటి తరం సెన్సేషన్ల వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న రికార్డు ఈ హీరో పేరిట ఉంది. నితిన్ సినీ ప్రయాణం జయం సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో సదా హీరోయిన్‌గా నటించింది. డెబ్యూ సినిమాతోనే రికార్డులు తిరగరాసాడు నితిన్. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ బెస్ట్ లవ్ స్టోరీస్‌లో ఒకటిగా నిలిచిపోయింది.

2/7ప్రస్తుతం సౌత్‌లో ట్రెండ్ అవుతున్న త్రిషతో కూడా నితిన్ సినిమాలు చేశాడు. వీళ్ల కాంబినేషన్‌లో అల్లరి బుల్లోడు సినిమా వచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.

ప్రస్తుతం సౌత్‌లో ట్రెండ్ అవుతున్న త్రిషతో కూడా నితిన్ సినిమాలు చేశాడు. వీళ్ల కాంబినేషన్‌లో అల్లరి బుల్లోడు సినిమా వచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.

3/7ఇక నితిన్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన అఆ! సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాతోనే అనుపమ టాలీవుడ్‌కు పరిచయం అయింది.

ఇక నితిన్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన అఆ! సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాతోనే అనుపమ టాలీవుడ్‌కు పరిచయం అయింది.

4/7ఇక విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రష్మిక‌తో కూడా నితిన్ సినిమా చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ సినిమా నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఇక విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రష్మిక‌తో కూడా నితిన్ సినిమా చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ సినిమా నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.

5/7టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీలతో నితిన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌తో పాటు రాబిన్ హుడ్ సినిమాలు చేశాడు. ఈ రెండు కమర్షియల్‌ ఫ్లాపులే.

టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీలతో నితిన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌తో పాటు రాబిన్ హుడ్ సినిమాలు చేశాడు. ఈ రెండు కమర్షియల్‌ ఫ్లాపులే.

6/7కృతిశెట్టితో నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా చేశాడు. ఇది కూడా కమర్షియల్‌గా డిజాస్టర్ అయింది. సీనియర్ హీరోయిన్‌లు ఇలియానాతో రెచ్చిపో సినిమా చేశాడు.

కృతిశెట్టితో నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా చేశాడు. ఇది కూడా కమర్షియల్‌గా డిజాస్టర్ అయింది. సీనియర్ హీరోయిన్‌లు ఇలియానాతో రెచ్చిపో సినిమా చేశాడు.

7/7ప్రియమణితో ద్రోణ, కాజల్‌తో ఆటాడిస్తా.. ఇలా మొత్తం 10 మంది సీనియర్ హీరోయిన్‌లతో పాటు ఇప్పుటి యంగ్ హీరోయిన్‌లతో కలిసి సినిమా చేసి సరికొత్త రికార్డు సష్టించాడు.

ప్రియమణితో ద్రోణ, కాజల్‌తో ఆటాడిస్తా.. ఇలా మొత్తం 10 మంది సీనియర్ హీరోయిన్‌లతో పాటు ఇప్పుటి యంగ్ హీరోయిన్‌లతో కలిసి సినిమా చేసి సరికొత్త రికార్డు సష్టించాడు.

Tags:

  • Hero
  • heroines
  • tollywood
Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!

Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!

Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్‌‌ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?

Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్‌‌ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?

Viral Video | 9 నెలల గర్భంతో క్లిష్టమైన యోగాసనాలు.. డెలివరీకి ముందు చక్రాసనం వేసి షాక్ ఇచ్చిన బెంగళూరు మహిళ

Viral Video | 9 నెలల గర్భంతో క్లిష్టమైన యోగాసనాలు.. డెలివరీకి ముందు చక్రాసనం వేసి షాక్ ఇచ్చిన బెంగళూరు మహిళ

Overseas Jobs | నెలకు రూ.2లక్షల జీతంతో ఇజ్రాయెల్‌లో భారీ ఉద్యోగాలు.. టామ్‌కమ్ ద్వారా భర్తీ!

Overseas Jobs | నెలకు రూ.2లక్షల జీతంతో ఇజ్రాయెల్‌లో భారీ ఉద్యోగాలు.. టామ్‌కమ్ ద్వారా భర్తీ!

RELATED ARTICLES

  • ఐటీఐ, డిగ్రీ చదివిన వారికి గుడ్‌న్యూస్.. జర్మనీలో రూ.3లక్షల జీతంతో ఉద్యోగవకాశాలు!

  • నెలకు రూ.3లక్షల జీతంతో జర్మనీలో ఉద్యోగాలు.. టామ్‌కామ్ ద్వారా భర్తీ

  • ట్రక్కు డ్రైవింగ్ వస్తే.. జర్మనీలో 3.7 లక్షల జీతం.. టామ్‌కామ్ ద్వారా నోటిఫికేషన్ విడుదల.. రేపే ఇంటర్వ్యూలు!

  • ఖతార్‌లో నర్సింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.21లక్షల ట్యాక్స్ ఫ్రీ జీతం.. రవాణా, వసతి కూడా ఫ్రీ!

`

తాజావార్తలు

  • రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ తో 4 కోట్ల తెలంగాణకు నష్టం : కేటీఆర్
  • ఇంగ్లాండ్ టూర్ కు టీమ్ ఇండియా ప్రకటన
  • ఈల్ పై సముద్రపు పాము దాడి..వీడియో వైరల్!
  • భారత్ నౌక దళానికి కొత్తగా మూడు యుద్ద నౌకలు
  • క్లీంకార ఫేస్‌ రివీల్‌ చేసిన ఉపాసన..వైరల్

బిజినెస్

  • స్థిరంగా బంగారం, వెండి ధరలు
    స్థిరంగా బంగారం, వెండి ధరలు
  • స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధర
    స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధర
  • భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
    భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
  • స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
    స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
  • స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
vidhaatha Publications
తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధుల నెట్‌వర్క్‌తో
విశ్వసనీయ వార్తలు అందించే డిజిటల్ వేదిక
vidhaatha Publications
Follow Us:
Facebook X Instagram WhatsApp Telegram YouTube
Vidhaatha Logo
Published by Vidhatha Publications Pvt. Ltd Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082 Ph: 040 – 4953 2208 email: info@vidhaatha.com Copyright © 2026 All rights reserved. Developed @ DeepScienceTech
ABOUT
  • SITE MAP
  • ABOUT US
  • DISCLAIMER
  • CONTACT US
  • ADVERTISE WITH US
POLICIES
  • EDITORIAL POLICY
  • FACT-CHECKING POLICY
  • CORRECTION POLICY
  • PRIVACY POLICY
  • TERMS & CONDITION
POPULAR CATEGORIES
  • తెలంగాణ
  • ఆధ్యాత్మికం
  • రాజకీయాలు
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • వ్యవసాయం
  • క్రీడలు
  • హైదరాబాద్
  • జాతీయం
  • విధాత ప్రత్యేకం