Site icon vidhaatha

రైతులను చంపుతున్న బీజేపీ..

విధాత: నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లిన ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ మౌర్య, హోం శాఖ సహాయక మంత్రుల కాన్వాయ్‌. ఇద్దరు రైతులు మృతి, 8 మందికి గాయాలు.హెలికాఫ్టర్ స్థలాన్ని రైతులు స్వాధీనం చేసుకోవడం వలన కోపంతో కాన్వాయ్ గుద్దించారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version