లంచం అడిగినందుకు లారితో గుద్ది చంపిన డ్రైవర్..!
విధాత: రాజస్థాన్ లోని ఒక లారి డ్రైవర్ ని అర్ టి ఓ అధికారులు అపి లారీని చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా లంచం అడిగారు.లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికి అధికారులు వదలలేదు.దీంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ తన లారీతో అర్ టీ ఓ కారును ఢీ కొట్టాడు. సంఘటనా స్థలంలో నలుగురు అధికారులు చనిపోయారు.డ్రైవర్ నేరుగా సమీప పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.