విధాత: రాజస్థాన్ లోని ఒక లారి డ్రైవర్ ని అర్ టి ఓ అధికారులు అపి లారీని చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా లంచం అడిగారు.లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికి అధికారులు వదలలేదు.దీంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ తన లారీతో అర్ టీ ఓ కారును ఢీ కొట్టాడు. సంఘటనా స్థలంలో నలుగురు అధికారులు చనిపోయారు.డ్రైవర్ నేరుగా సమీప పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
లంచం అడిగినందుకు లారితో గుద్ది చంపిన డ్రైవర్..!
<p>విధాత: రాజస్థాన్ లోని ఒక లారి డ్రైవర్ ని అర్ టి ఓ అధికారులు అపి లారీని చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా లంచం అడిగారు.లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికి అధికారులు వదలలేదు.దీంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ తన లారీతో అర్ టీ ఓ కారును ఢీ కొట్టాడు. సంఘటనా స్థలంలో నలుగురు అధికారులు చనిపోయారు.డ్రైవర్ నేరుగా సమీప పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.</p>
Latest News

గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
అఖండ2పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన..