సర్కారు బడుల్లో చదివితే రిజర్వేషన్లు
సర్కారు బడుల్లో చదివే వారికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శుభవార్త చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5% రిజర్వేషన్ ఇస్తామన్నారు.గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు, డబ్బుల్లేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారని, వారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.దానికి సంబందించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.